Hyderabad Crime News : దారుణం... కూతురిపై కన్నతండ్రి లైంగిక దాడి, సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం

1 year ago 198
Hyderabad Crime News : హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అమానవీయ ఘటన వెలుగులో చూసింది. కన్నకూతురుపై తండ్రి లైంగిక దాడి చేయగా… ఉద్యోగ అవకాశం ఇప్పించాలని మరో వ్యక్తిని ఆశ్రయించగా అతడు కూడా అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తండ్రితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article