Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద చోరీలు, నిందితుడు అరెస్ట్ & 20 బైకులు స్వాధీనం

1 year ago 365
Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైకుల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article