Hyderabad Crime News : లిఫ్ట్ అడిగి... రేప్ చేశావని బెదిరించి & జూబ్లీహిల్స్ లో కీ'లేడీ' అరెస్ట్
Hyderabad Crime News: పక్కా ప్లాన్ తో వాహనదారులను రేప్ చేశావ్ అంటూ బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న ఓ కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఓ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపగా… ఆమె నేర బాగోతాలు బయటపడ్డాయి.