Hyderabad Crime : అద్దె కారులో తిరుగుతూ రెక్కీ, తాళం వేసిన ఇళ్లే టార్గెట్& హైదరాబాద్ లో చోరీల గ్యాంగ్ అరెస్ట్
Hyderabad Crime : పెయింటర్, డిగ్రీ స్టూడెంట్, కూరగాయల వ్యాపారి...ఈ ముగ్గురి వృత్తులు వేరైనా ప్రవృత్తి ఒక్కటే తాళలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేయడం. అద్దెకు కారు తీసుకుని రెక్కీ చేస్తూ చోరీలు చేస్తు్న్న ఈ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు.