Hyderabad Crime : లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యాజమాని దాష్టీకం, సిబ్బందిని నిర్బంధించి దాడి!

1 year ago 282
Hyderabad Crime : తన వద్ద పని మానేశారని సిబ్బందిని నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేశాడు లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యజమాని, బీఆర్ఎస్ నేత కొప్పుల హరిదీప్ రెడ్డి. ఈ దాడిపై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
Read Entire Article