Hyderabad Crime : సీసీఎస్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు, బ్యాంకులకు రూ.200 కోట్ల రుణాలు ఎగవేత!
Hyderabad Crime : కాంట్రాక్టుల పేరుతో బ్యాంకుల్లో కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన ఆర్థిక నేరగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడిపై సీబీఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి.