Hyderabad Crime : హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మిస్సింగ్!

1 year ago 383
Hyderabad Crime : హైదరాబాద్ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమయ్యారు. బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు పక్కంటిలో చెప్పిన బయలుదేరిన వాళ్ల ఆచూకీ తెలియడంలేదని వారి కుమార్తె పోలీసులను ఆశ్రయించింది.
Read Entire Article