Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం& వ్యక్తి ఇంట్లో నిద్రపోతుండగానే కూల్చివేత
Hyderabad Crime : ఇంట్లో వ్యక్తి నిద్రపోతుండగా ఇల్లు కూల్చివేశారు. ఈ ప్రమాదంలో శిథికాల కింద పడి ఆ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.