Hyderabad Crime : హైదరాబాద్ లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, నైజీరియన్ అరెస్ట్

1 year ago 346
Hyderabad Crime : ముంబయి, గోవాల నుంచి డ్రగ్స్ కొరియర్ సర్వీస్ ద్వారా తీసుకొచ్చి హైదరాబాద్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ను ఫామ్ చేసి వారికి రెగ్యులర్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article