Hyderabad CSIR& NGRI Jobs 2024 : హైదరాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు & పది, ఇంటర్ అర్హతతోనే, ముఖ్య వివరాలివే
Hyderabad CSIR-NGRI Recruitment 2024: హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- జాతీయ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా… Junior Secretariat Assistant ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.