Hyderabad Kite Accidents: ప్రాణం తీసిన పతంగులు.. హైదరాబాద్‌లో బాలుడు మృతి
Hyderabad Kite Accidents: హైదరాబాద్ లో గాలి పటం మరో బాలుడి ప్రాణం తీసింది. కరెంటు తీగలపై పడిన గాలిపటం తీస్తుండగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.