Hyderabad Metro Rail : హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు& అర్ధరాత్రి వరకూ మెట్రో రైలు సర్వీసులు పొడిగింపు

1 year ago 99
Hyderabad Metro Rail : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సర్వీసులు పొడిగించారు. చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలుదేరనుంది.
Read Entire Article