Hyderabad News : 'మటన్' విషయంలో స్నేహితుల మధ్య గొడవ & వ్యక్తి దారుణ హత్య
Hyderabad Crime News : సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మటన్ తినే విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.