Hyderabad News : కారుణ్య నియామకాల కోసం ఎనిమిదేళ్లుగా నిరీక్షణ, ప్రభుత్వం కనికరించాలని అభ్యర్థులు వేడుకోలు!
Hyderabad News : రాష్ట్రంలో కారుణ్య నియామకాల కోసం జిల్లా షరిషత్ అభ్యర్థులు ఎదురుచూస్తు్న్నారు. ఎనిమిది జిల్లాల్లో నియామకాలు ఇచ్చి మిగతా జిల్లాల్లో ఇవ్వకపోవడం... జిల్లాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.