Hyderabad News : కుల్లిన పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ & నలుగురు అరెస్ట్

1 year ago 330
Hyderabad Crime News : నాసిరకం పదార్థాలతో అల్లం పేస్ట్ ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని రిమాండ్ కు తరలించారు.
Read Entire Article