Hyderabad News : తెలంగాణలో ఏరో స్పేస్ పార్కు, డేటా సెంటర్& సీఎం రేవంత్ రెడ్డితో అదానీ ప్రతినిధులు చర్చలు
Hyderabad News : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.