Hyderabad News : మియాపూర్ లో దారుణం.... రూ. 200 కోసం స్నేహితుడి హత్య

1 year ago 358
Hyderabad Crime News :  హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రూ. 200 విషయంలో తలెత్తిన వివాదంలో… స్నేహితుడిని హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Read Entire Article