Hyderabad News : లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, డోర్ బద్దలు కొట్టి రక్షించిన సిబ్బంది!
Hyderabad News : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. ఆమె ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను రక్షించారు.