Hyderabad News : హైదరాబాద్ లో విషాదం, మాంజా మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి
Hyderabad News : హైదరాబాద్ లో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. పతంగుల మాంజా మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదాలకు గురై రెండ్రోజుల్లోనే ఐదుగురు మృతి చెందారు.