Hyderabad Numaish 2024 : హైదరాబాద్ నుమాయిష్ తేదీలు ఖరారు, ఈసారి 2400 స్టాల్స్

1 year ago 378
Hyderabad Numaish 2024 : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించి నుమాయిష్ తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.
Read Entire Article