Hyderabad Police : హైదరాబాద్‌ సిటీలో పెరిగిన క్రైమ్ రేట్ & వార్షిక నివేదికలోని వివరాలివే

1 year ago 373
FIRs in Hyderabad Police :హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధికి సంబంధించిన  నేర వార్షిక నివేదికను విడుదల చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఈ ఏడాది నగరంలో 24,821 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే 2 శాతం క్రైమ్ రేటు పెరిగిందని సీపీ పేర్కొన్నారు. 
Read Entire Article