Hyderabad To Riyadh : ఇక హైదరాబాద్ నుంచి రియాద్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ & ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రకటన, షెడ్యూల్ ఇదే

1 year ago 112
Air India Express Hyderabad-Riyadh Flights 2024: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. హైదరాబాద్ నుంచి సౌదీ రాజధాని రియాద్ కు నేరుగా విమాన సేవలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు షెడ్యూల్ వివరాలను పేర్కొంది.
Read Entire Article