Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు&ఫ్లై ఓవర్లపై రాకపోకలు బంద్
Hyderabad Traffic Diversions : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఇవాళ రాత్రి అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తారు.