Hyderabad : ఇద్దరు దాతల నుంచి అవయవ సేకరణ & వైద్య చరిత్రలో అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స

1 year ago 95
Dual Lobe Liver Transplant Surgery: హైదరాబాద్ లోని స్టార్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఓ వ్యక్తికి ఇద్దరు దాతల నుంచి సేకరించిన కాలేయాన్ని అమర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్లు వెల్లడించారు. 
Read Entire Article