Hyderabad : కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌... స్పాట్ లో ఎక్సైజ్ సీఐ మృతి

1 year ago 342
Excise Ci Dead in LB Nagar: ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ ప్రాణాలు కోల్పోయారు. మరో ఎస్సైకు తీవ్ర గాయాలు అయ్యాయి. 
Read Entire Article