Hyderabad : డ్రైనేజ్ మ్యాన్​హోల్​లోకి రిపేర్ కోసం దిగి... ముగ్గురు కూలీలు మృతి

1 year ago 330
 Hyderabad District News: హైదరాబాద్ లోని జియాగుడలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజ్ పైప్ లైన్ రిపేర్ కోసం దిగిన ముగ్గురు కూలీల మృత్యువాత చెందారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Entire Article