Indian Law Sections : ఏ సెక్షన్ ఏం చెబుతుందో తెలుసా..?
Indian Law Sections : మన దేశంలో ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడే ఉండాలి. అందుకు భిన్నంగా ఉంటే… చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నేరాలను అనుసరించి ఐపీసీ ప్రకారం శిక్షను నిర్ణయిస్తుంటారు. అయితే పలు ముఖ్యమైన సెక్షన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.