Indiramma Housing Scheme : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం
Indiramma Housing Scheme : మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.