IRCTC Gujarat Tour 2024 : హైదరాబాద్ & గుజరాత్ ట్రిప్ & బడ్జెట్ ధరలో 8 రోజుల టూర్ ప్యాకేజీ, చూసే ప్రాంతాలివే

1 year ago 96
IRCTC Gujarat Tour Package 2024 :  గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్, ద్వారకా, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు.  ఆ వివరాలను ఇక్కడ చూడండి……
Read Entire Article