IRCTC Gujarat Tour : హైదరాబాద్ నుంచి ద్వారకా, సోమ్‌నాథ్‌ ట్రిప్ & తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ & బుకింగ్ ఇలా చేసుకోవచ్చు

1 year ago 100
IRCTC Hyderabad Gujarat Tour : హైదరాబాద్ నుంచి  గుజరాత్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో అహ్మదాబాద్, ద్వారకా, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. జనవరి 17వ తేదీ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Read Entire Article