IRCTC Shirdi Tour 2024 : మరింత తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర & హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ వచ్చేసింది
IRCTC Hyderabad Shirdi Tour 2024: షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. https://www.irctctourism.com వెబ్ సైట్ లో టూర్ వివరాలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.