Jagtial Peacock Hunting : నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్పీ తండ్రి అరెస్ట్&తుపాకీతో పాటు 34 బుల్లెట్లు స్వాధీనం!

1 year ago 144
Jagtial Peacock Hunting : నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్సీ తండ్రితో పాటు మరో యువకుడిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, 34 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఎస్పీ తండ్రి గతంలో జింకను వేటాడిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Read Entire Article