Janagama Suicide: పెళ్లికి ముందే వరుడి అనుమానం.. ఉరేసుకుని చనిపోయిన యువతి

1 year ago 376
Janagama Suicide: అనుమానం అనే భూతం.. కాబోయే జంట మధ్య చిచ్చు పెట్టింది. పెళ్లికి ముందే నిశ్చితార్థం చేసుకున్న యువకుడు అనుమానించడం మొదలుపెట్టడంతో ఓ యువతి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Read Entire Article