Jharkhand MLAs Camp : హైదరాబాద్ కు మారిన 'జార్ఖండ్' రాజకీయం & రిసార్ట్ లో ఎమ్మెల్యేల క్యాంప్..!
JMM-Congress MLAs Camp in Hyderabad: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు మారింది. బల నిరూపణకు గవర్నర్ సమయం ఇవ్వటంతో… జేఎంఎం - కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు.