JNTU PhD Admissions 2024 : జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు & కోర్సులు, ముఖ్య తేదీలివే
JNTU Hyderabad PhD Admissions 2024: పీహెచ్‌డీ ప్రవేశాలకు హైదరాబాద్ లోని జేఎన్‌టీయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25కు గాను ప్రవేశాలను కల్పించనుంది.