Kakatiya University :ప్రక్షాళన దిశగా కాకతీయ యూనివర్సిటీ! అడ్మినిస్ట్రేషన్ లో భారీ మార్పులు
Warangal Kakatiya University News: గత కొద్దిరోజులుగా కాకతీయ వర్శిటీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం రావటంతో… వర్శిటీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా… అడ్మినిస్ట్రేషన్ లో భారీగా మార్పులు చేయనున్నారు.