Kaleswaram Loans: తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్ నివేదికలో కాళేశ్వరం గుట్టు…
Kaleswaram Loans: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒరిగే ప్రయోజనాలతో పోలిస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారమే అధికమని కాగ్ నివేదిక పేర్కొంది. రుణాలతో పాటు వడ్డీలు కలిపి భారీగా అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది.