Kaleswaram Visit: బిఆర్‌ఎస్ అక్రమాల నిరూపణే లక్ష్యంగా.. నేడు కాళేశ్వరంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు
Kaleswaram Visit: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. BRS అక్రమాలను బయటపెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో కలిసి కాళేశ్వరంలో పర్యటించనున్నారు.