Kamareddy BJP : రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు!
Kamareddy BJP : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని బీజేపీ జహీరాబాద్ లోక్ సభ స్థానానికి బాధ్యునిగా నియమించింది. ఇద్దరు హేమాహేమీలను ఓడించిన వెంకటరమణ రెడ్డికి సొంత పార్టీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.