Kamareddy District : ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు, బంధువులు
Kamareddy District Crime News : ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది ప్రియురాలు. ఆమెకు తోడుగా బంధువులు కూడా వచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.