Kamareddy Govt Hospital : ఐసీయూలో ఎలుకలు ఘటనలో ట్విస్ట్& వైద్యులు, స్టాఫ్ నర్సు సస్పెండ్ పై సిబ్బంది నిరసన!
Kamareddy Govt Hospital : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు వైద్యులు, స్టాఫ్ నర్సును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు.