KCR 70th Birthday : 70వ వసంతంలోకి కేసీఆర్ & ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కానుక
BRS Chief KCR 70th Birthday: బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్... 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇదే సమయంలో 1000 మంది ఆటో డ్రైవర్లకు బీమా పత్రాలను అందించనున్నారు.