KCR Birthday Wishes : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ & అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..

1 year ago 341
CM Revanth Reddy Greetings to KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కలిసిరావాలని ఆకాంక్షించారు.
Read Entire Article