KCR On Krishna Projects : కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం, తెలంగాణకు మళ్లీ కరవు ప్రమాదం& కేసీఆర్
KCR On Krishna Projects : కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తుందని ఆరోపించారు.