KCR : మన గళం బలంగా వినిపించాలి, త్వరలోనే ప్రజల మధ్యకి వస్తా & కేసీఆర్
BRS Parliamentary Party Meeting 2024: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శుక్రవారం ఎంపీలతో భేటీ అయిన ఆయన… పలు అంశాలపై చర్చించారు.