Khammam : 'సార్'గారి హుక్కుం ..! పార్టీ ఫండ్ పేరుతో నేతల 'వసూళ్లపర్వం'
Khammam News : ఖమ్మంలో పార్టీ ఫండ్ పేరుతో కొనసాగిన వసూళ్లపర్వం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ పార్టీకి చెందిన నాయకులు నగరంలోని వ్యాపారులకు హుక్కుం జారీ చేసి… అడ్డంగా దోచుకున్నారు. అయితే ఇదంతా కూడా కీలక నేతల డైరెక్షన్ లోనే జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది.