Khammam Congress MP Ticket : తెరపైకి కొత్త పేర్లు...! ఆసక్తికరంగా మారుతున్న 'ఖమ్మం' రాజకీయం

1 year ago 377
Khammam Lok Sabha Constituency : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తును మొదలుపెటేశాయి. అయితే ఖమ్మం ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆసక్తికరంగా మారింది.
Read Entire Article