Khammam Congress : ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు నాకే ఉంది & రేణుకా చౌదరి

1 year ago 386
Khammam Congress MP Ticket 2024: ఖమ్మం ఎంపీ టికెట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. హైకమాండ్ వద్ద ఖమ్మం ఎంపీ టికెట్ అడిగే హక్కు తనకే ఉందన్నారు.
Read Entire Article