Khammam News : ఖమ్మంలో కొత్త ఏడాది వేడుక చాలా కాస్ట్లీగురూ! డిసెంబర్ చివరి వారంలో రూ.80 కోట్ల మద్యం విక్రయం

1 year ago 99
Khammam News : న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ చివరి వారం ఏకంగా రూ.80 కోట్ల విలువైన మద్యం తాగేశారు.
Read Entire Article