Khammam News : ఖమ్మంలో గతేడాది 6309 డ్రంకెన్ డ్రైవ్ కేసులు, వాహనదారులకు రూ.33 లక్షల ఫైన్ విధింపు

1 year ago 287
Khammam News : ఖమ్మంలో ప్రత్యేకంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తరచూ డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీఏకు లెటర్ పెడుతున్నామన్నారు.
Read Entire Article